<---10వ సాహితీ పురస్కారం |*|మొదటి సాహితీ పురస్కారం--->
మొత్తం 163 కథలు పోటీకి రాగా కింది కథలకు పురస్కారం లభించింది. విజేతలకి త్వరలో పురస్కార ప్రదానం చేస్తారు. ప్రముఖ రచయిత చిల్లర భవానీదేవి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు."11వ సోమేపల్లి సాహితీ పురస్కారం -2018" విజేతలు
'రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు చిన్న కథల పోటీలలో 11వ జాతీయస్థాయి “సోమేపల్లి సాహితీ పురస్కారాల’ కోసం దేశం నలుమూలల నుండి గతంలో కంటే అత్యధికంగా 157 కథలు పరిశీలనార్థం వచ్చాయి. వాటిలో విజేతలుగా కింది వారు నిలిచారు.విజేతలకు వరసగా 2,500, 1,500, 1,000, ప్రోత్సాహకం 500 నగదుతోపాటు జ్ఞాపిక, శాలువతో త్వరలో జరిగే ప్రత్యేక సభలో సత్కరించడం జరుగుతుంది. ఈ పోటీలకు ప్రఖ్యాత రచయిత విహారి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
స్థానం
Place
|
కథ
పేరు
Story Name
|
రచయిత
Writer
|
ప్రధమ
First
|
సార్ధకత
Saardhakatha
|
కోయిలాడ
రామ్మోహనరావు
Koyilada Rammohanarao
|
ద్వితీయ
Second
|
పండగొచ్చింది
Pandugochhindi
|
బండి ఉష
Bandi Usha
|
తృతీయ
Third
|
దేవుడి
మార్కులు
Devudi Markulu
|
వెంకటమణి
ఈశ్వర్
Venkatamani Eshwar
|
ఉత్తమ
Best
|
విజయదశమి
Vijayadasami
|
మొలుగు
రవికృష్ణకుమారి
Molugu Ravikrishnakumari
|
ఉత్తమ
Best
|
పుట్టిన
రోజు
Puttinaroju
|
మాధవరపు
కృష్ణ
Madhavarapu Krishna
|
ఉత్తమ
Best
|
ఆత్మహత్యకు
కోచింగ్
సెంటర్
AatmaHathyaku
Coaching Centre
|
సుసర్ల
మాధవి
Susarla Madhavi
|
ఉత్తమ
Best
|
ఆకలి
Aakali
|
వలివేటి
నాగచంద్రావతి
Valiveti Nagachandravathi
|
ఉత్తమ
Best
|
లక్ష్యం
Lakshyam
|
బెహరా
వెంకట
సుబ్బారావు
Behara Venkata Subbarao
|
No comments:
Post a Comment