Thursday, October 25, 2018

సోమేపల్లి సాహితీ పురస్కారాలకు ఆహ్వానం

సోమేపల్లి సాహితీ పురస్కారాలు - 2017 కు ఆహ్వానం
11వ సోమేపల్లి పురస్కారాల కోసం జాతీయ స్థాయి చిన్న కథలను ఆహ్వానిస్తున్నారు. 
  • కథల నిడివి రాతలో రెండు నుంచి ఐదు పేజీలలోపు , 
  • డి.టి.పి. లో 2 పేజీలు కాగితం ఒక పక్కనే వుండాలి. 
  • కథలను నవంబర్ 30 వ తేదీలోపు రమ్యభారతి. పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్. కాంప్లెక్ష్ , రెండవ అంతస్తు,రజకవీధి, విజయవాడ-520001 కు పంపాలి. 
  • వివరాలకు 9247475975


No comments:

Post a Comment