<---తొమ్మిదవ సాహితీ పురస్కారం |*| 11వ సాహితీ పురస్కారం--->
మొత్తం 163 కథలు పోటీకి రాగా కింది కథలకు పురస్కారం లభించింది. విజేతలకి త్వరలో పురస్కార ప్రదానం చేస్తారు. ప్రముఖ రచయిత చిల్లర భవానీదేవి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు."10వ సోమేపల్లి సాహితీ పురస్కారం -2017"
స్థానం
Place
|
కథ
పేరు
Story Name
|
రచయిత
Writer
|
ప్రధమ
First
|
నిమజ్జనం
Nimajjanam
|
వదలి
రాధాకృష్ణ
Vadali Radhakrishna
|
ద్వితీయ
Second
|
బిచ్చగాడు
Bichhagadu
|
జి.ఎస్.కె.సాయిబాబా
G S K Saibaba
|
తృతీయ
Third
|
వార్డెన్
Warden
|
శిoగరాజు
శ్రీనివాసరావు
Singaraju Srinivasrao
|
ఉత్తమ
Best
|
సమీనా
Sameena
|
జి
అనసూయ
G Anasuya
|
ఉత్తమ
Best
|
చీకటి
దారిలో
Cheekati Darilo
|
తాటికోల
పద్మావతి
Taatikola Padmavati
|
ఉత్తమ
Best
|
జననీ
జన్మభూమి
Jnani Janmabhoomi
|
శివాని
Sivaani
|
ఉత్తమ
Best
|
దేవుడు
వరమిచ్చినా
Devudu Varamichhina
|
కోపూరి
పుష్పాదేవి
Kopuri Pushpadevi
|
ఉత్తమ
Best
|
వారధి
Vaaradhi
|
సి
యమునా
C Yamuna
|