Thursday, December 1, 2016

ఆరవ "సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2013

<---పంచమ  సాహితీ పురస్కారం |*|ఏడవ సాహితీ పురస్కారం--->

ఆరవ  "సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2013

Sixth "Somepalli Sahiti Puraskarams"-2013



ఆరవ సోమేపల్లి సాహితీ పురస్కారాల విజేతలకు ఫిబ్రవరి 9, 2014 న విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ముఖ్య అథిదిగా ప్రముఖ కథా రచయిత వేదగిరి రాంబాబు, గౌరవ అతిధిగా సోమేపల్లి వెంకటేశ్వర్లును ఆహ్వానించారు. పోటిలకు న్యాయ నిర్ణేతగా వేదగిరి రాంబాబు వ్యవహరించారు.
స్థానం
Place
కథ పేరు  
Story Name
రచయిత
Writer
ప్రధమ
First
వ్యక్తావ్యక్తం
Vyaktha Vyaktham
మంత్రవాది మహేశ్వర్
Manthravadi Maheshwar
ద్వితీయ
Second
ఆశల పల్లకి
Aasala Pallaki
వియోగి
Viyogi
తృతీయ
Third
నేను సైతం
Nenu Saitham
మాడుగుల రామకృష్ణ
Madugula Ramakrishna
ఉత్తమ
Best
తోడు నీడ
Thodu Needa
పోలాప్రగడ జనార్ధనరావు (జెన్నీ)
Polapragada Janarthanarao(Jenny)
ఉత్తమ
Best
దాడి
Daadi
తటవర్తి నాగేశ్వరి
Thatavarthi Nageswari

1 comment:

  1. To Manthrvaadi Maheshwargaru..Sir, వృక్ష ధర్మం అని మీరు ఈనాడు(16/9) ప్రచురించిన వ్యాసం చాలా గొప్పగా వుంది.. వృక్హాన్ని గురువుగా , సర్వేశ్వరుని ప్రతీకగానిలిచే రూపమని, విశ్వ శ్రేయస్సు కోసం యోగిలా అందరికీ ఆదర్శం మై నిలిచిన వైనం మీ మాటల్లో తెలుసుకున్నాము. .👌మీ వ్యాసం అభినందనీయం sir.

    ReplyDelete