<---ఆరవ సాహితీ పురస్కారం |*|ఎనిమిదవ సాహితీ పురస్కారం--->
ఏడవ "సోమేపల్లి సాహితీ పురస్కారాలు" - 2014
Seventh "Somepalli Sahiti Puraskarams" - 2014
ఏడవ పురస్కారాలు విజయవాడ ప్రెస్ క్లబ్ లో 2015 ఫిబ్రవరి 1న రమ్యభారతి త్రైమాస పత్రిక ఆధ్వర్యంలో ప్రదానం చేశారు. ముఖ్య అథిదిగా ఆకాశవాణి సంచాలకులు మంజులూరి కృష్ణకుమారి పాల్గొన్నారు. జి.వి. పూర్ణచంద్ అధ్యక్ష్యతన కార్యక్రమం జరిగింది. న్యాయ నిర్ణేతగా ప్రముఖ రచయిత మాడుగుల రామకృష్ణ వ్యవహరించారు. కార్యక్రమంలో రమ్యభారతిసంపాదకులు చలపాక ప్రకాష్ పాల్గొన్నారు
స్థానం
Place
|
కథ
పేరు
Story Name
|
రచయిత
Writer
|
ప్రధమ
First
|
ఆత్మశాంతి
Aathma Santhi
|
సి.కృష్ణకుమారి
శాస్త్రి
C Krishnakumari Sasthry
|
ద్వితీయ
Second
|
ఇంకెక్కడి
బాల్యం
Inkekkadi Baalyam
|
జి.రంగబాబు
G Rangababu
|
తృతీయ
Third
|
నిజాయితీ
Nijayithi
|
ప్రతాప
వెంకట
సుబ్బారాయుడు
Pratapa Venkata Subbarayudu
|
ఉత్తమ
Best
|
కొలబద్ద
Kolabadda
|
వాలి
హిరణ్మయీ
దేవి
Vali Hiranmayi
Devi
|
ఉత్తమ
Best
|
తరువు తలారీ
Taruvu Talari
|
మాధవరపు
కృష్ణ
Madhavarapu Krishna
|
ఉత్తమ
Best
|
కోరిక
Korika
|
సి.ఎస్.రాంబాబు
CS Rambabu
|
ఉత్తమ
Best
|
ట్రంకు
పెట్టె
Tranku Pette
|
ఎం.ఆర్.వి.సత్యనారాయణ
మూర్తి
MRV Sathyanarayana Murthy
|
ఉత్తమ
Best
|
చాకి
రేవు
Chaki Revu
|
సాహిత్య
ప్రసాద్
Sahithya Prasad
|
No comments:
Post a Comment